How Do I renewal my godaddy domain for cheap 2023?
వాస్తవానికి godaddy New Domain , Renewal ను తక్కువ ప్రైస్ లో కొనుగోలు చేయవచ్చు
అదేవిధంగా Renewal ప్రైస్ తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు
దీని కొరకు మీరు తీసుకోవలసిన జాగ్రత్త
Domain కొనుగోలు చేసే సమయంలో Renewl Price తక్కువగా ఉండేలా చూసుకోవాలి
How Do I Reduce Domain Renewal Cost?
డొమైన్ రెన్యూవల్ కాస్ట్ తగ్గించుకోవడం సాధ్యమవుతుంది అది ఎలా అనే తగు సమాచారాన్ని క్రింద తెలియ చేసాను
Is Godaddy Overpriced?
Godaddy లో ఓవర్ ప్రైస్ ఉండవు మీరు ఎంచుకున్న రిక్వైర్మెంట్ ను ఆధారంగా చేసుకుని మాత్రమే ప్రైస్ ఉండడం జరుగుతుంది
Can You Negotiate a Domain Price?
కొత్త డొమైన్ తీసుకునే సమయంలో కూడా బైయింగ్ ప్రైస్ తగ్గించడం కొరకు
హెల్ప్ లైన్ లో చాట్ చేసి అడగవచ్చు వారే తగు ఆఫర్స్ ను చెక్ చేసి నీకు available గా ఉన్న ఆఫర్స్ ను అప్లై చేసి లింకు నీకు సెండ్ చేస్తారు
Can You Negotiate Price With Godaddy?
100% బెస్ట్ ఆఫర్ ను పొందుతారు
నేను ప్రతీసారి Renewal సమయంలో Offer ను పొందుతున్నాను అధే సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నాను
How Do You Ask for a Price Reduction?
ప్రైస్ తగ్గించడం కొరకు వెబ్సైట్లో చాట్ చేయవలసి ఉంటుంది ఆ చాట్లో Domain cost తగ్గడానికి ఆఫర్ రిక్వెస్ట్ చేయాలి
కచ్చితంగా వారు ప్రైస్ ను తగ్గిస్తారు
139.80/- నేను సేవ్ చేశాను
లేట్ గా పే చేయడం వలన చార్జెస్ చేస్తారు
రెన్యువల్ సరైన సమయంలో చేస్తే లేట్ ఫి పడదు
అసలు పరిచే కు GST కామన్ గా ఉంటుంది
ఈ విషమై ఏమైనా న సందేహాలు ఉంటే whatsapp చాట్ ద్వారా సంప్రదించండి
