Low Price WordPress Shared Hosting Telugu Instant Support
కొత్తగా WordPress నేర్చుకోవాలి అనుకునేవారికి
Hosting తీసుకునే సమయంలో ఎటువంటి సందేహాలు ఉన్న
ఎటువంటి errors ఉన్నా WhatsApp లో మీయొక్క ప్రాబ్లెమ్ ను తెలియచేస్తే చాలు
మీ ప్రాబ్లెమ్ కు తగు సమాధానాన్ని వెంటనే తెలియ చేస్తారు
Hosting Price కూడా చాలా తక్కువ
కొత్తగా blogging చేయాలి అనుకునే వారికి ఉండే ఒక పెద్ద సందేహం బ్లాగ్ మొదలు పెట్టాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని
ఒక వేల ఖర్చు చేసి బ్లాగ్ మొదలు పెట్టిన బ్లాగ్ ఏమి చేస్తే ఎమ్ అవుతుందో తెలీదు
ఇటువంటి అన్ని సందేహాలతో టాలెంట్ ఉన్న వారు కూడా ఆలోచనను మొగ్గలోనే తుంచేస్తున్నారు
500/- లో మీరు వెబ్సైటు ను మొదలు పెట్టగలుగుతారు నాది గ్యారెంటీ
అందుకని మీరు పెద్దగా ఏదో ఆలోచనలు పెట్టుకుని ఆగిపోనవసరం లేదు
వెబ్సైట్ లో పూర్తి సహకారాన్ని అందిస్తాను
లేదు నాకు వెబ్సైట్ బిల్డ్ చేసి ఇవ్వండి అంటే అలానే చేద్దాం దీనికొరకు మీరు 499/- పే చేయవలసి ఉంటుంది
లేదు నాకు free service కావాలి అంటే అలానే చేద్దాం మీరే వెబ్సైటు ను బిల్డ్ చేయండి ఏమైనా సందేహాలు ఉంటే chat support అందిస్తాను అందులో మీ ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తాను
Adsence approval చేసి వెబ్సైట్ మీకు అందించే సదుపాయం కలదు ఈ సర్వీస్ కొరకు 3999/- ఛార్జ్ చేయడం జరుగుతుంది
లేదు నేను పే చేయలేను అనుకున్న నో ప్రాబ్లెమ్ మీకు యూట్యూబ్ లో క్లాసెస్ ఉంటాయి అవి చూస్తూ చేయండి , లేదా మన chat support ఉంది కదా ఫుల్ సపోర్ట్ ఉంటుంది
అయ్యో అసలు విషయాన్నీ పక్కన పెట్టి ఏదో మాటాడుతున్నాం
ఈ Hosting లో మీరు తెలుగు లో మరియు ఇన్స్టంట్ వాట్సాప్ సపోర్ట్ పొందుతారు
cheapest wordpress hosting
SH 01
Free SSL
1 Website
05 GB SSD Storage
15 GB Bandwidth
05 Databases
05 Professional Emails
03 Subdomains
I/O Usage – 1 MB/s
Physical Memory Usage – 1GB
IOPS – 1024
360 Immunify Layer Security
24/7 Live WhatsApp Support
Daily / Weekly / Monthly Backups
30 Days Money Back Gurantee
SH 02
Free SSL
03 Website
25 GB SSD Storage
75 GB Bandwidth
15 Databases
15 Professional Emails
10 Subdomains
I/O Usage – 1 MB/s
Physical Memory Usage – 1GB
IOPS – 1024
360 Immunify Layer Security
24/7 Live WhatsApp Support
Daily / Weekly / Monthly Backups
30 Days Money Back Guarantee
SH 03
Free SSL
10 Website
100 GB SSD Storage
100 GB Bandwidth
25 Databases
50 Professional Emails
25 Subdomains
I/O Usage – 2 MB/s
Physical Memory Usage – 2GB
IOPS – 1024
360 Immunify Layer Security
24/7 Live WhatsApp Support
Daily / Weekly / Monthly Backups
30 Days Money Back Gurantee
SH 04
Free SSL
15 Websites
150 GB SSD Storage
150 GB Bandwidth
45 Databases
100 Professional Emails
45 Subdomains
I/O Usage – 2MB/s
Physical Memory Usage – 2GB
IOPS – 1024
360 Immunify Layer Security
24/7 Live WhatsApp Support
Daily / Weekly / Monthly Backups
30 Days Money Back Guarantee
ఇంకొక విషయాన్నీ చెప్పాలి అంటే ఏది స్టూడెంట్స్ స్పెషల్
ALWAYS FREE HOSTING
Fully Managed
JUST ONLY AT ₹3 (ONE TIME)
The Plan is an initative to help developers and Students.